నేలకొండపల్లిలో ఘనంగా బచ్చలకూరి నాగరాజు జన్మదిన వేడుకలు ..

Published: Thursday August 04, 2022
పాలేరు ఆగస్టు 3 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకోండపల్లి మండలం కేంద్రంలో పాలేరు నియోజకవర్గ సేవదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు జన్మదిన వేడుకలు నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్  మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య  నేలకొండపల్లి సర్పంచ్  రాయపూడి నవీన్  ఎంపీటీసీ దోసపాటి కల్పన,శేఖర్,లక్కం ఏడుకొండలు  బీసీ సెల్ నాయకులు జెర్రీపోతుల  సత్యనారాయణ ఖమ్మం జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జేరిపోతుల అంజని,నేలకొండపల్లి మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు జేల్లిపేల్లి    నాగేశ్వరావు,నేలకొండపల్లి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయపూడి నారాయణ,నిమ్మగడ్డ నగేష్,  పాలడుగు అప్పారావు,సో మనబోయిన వెంకన్న,పగిడికత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area