నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ని ఘనంగా సత్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్

Published: Thursday October 29, 2020
స్థానిక మార్కెట్ యార్డులో నూతన చైర్మన్ గా  పదవీ బాధ్యతలు చేపట్టిన చిత్తారి నాగేశ్వరరావు గారి దంపతులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించిన మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ గార్లు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లూరు గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి, ప్రజలకు అనేక సేవలు చేసి వారి మన్ననలు పొంది. ఇప్పుడు మరలా మరోసారి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారని నమ్ముతున్నా మని పేర్కొన్నారు