ఘనంగా జిట్ట బాలకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

Published: Wednesday December 15, 2021
యాదాద్రి డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో మంగళవారం యువతెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి 49వ జన్మదినం సందర్భముగా మండల పరిధిలోని టేకులసోమారంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి వికలాంగులకు పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుగూరి సత్తిరెడ్డి, బొల్లు శ్రీనివాస్, నానచర్ల రమేష్, అబ్దుల్ సమ్మద్, ఉమేష్ రాజు తదితరులు  పాల్గొన్నారు.