నూతన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి శుభాకాంక్షలు

Published: Saturday February 04, 2023
* నాలుగవ తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన :
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశామని నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.