రచ్చబండ కార్యక్రమం లోరైతులకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీమధిర రూరల్

Published: Wednesday July 20, 2022
జూలై 19 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడు  వెంకటాపురం గ్రామలో  రచ్చబండ కార్యక్రమంకాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు *రాహుల్ గాంధీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *రేవంత్ రెడ్డి,*  సీఎల్పీ లీడర్ *భట్టి విక్రమార్క*ఆదేశాలతో*వెంకటాపురం* గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ  గ్రామ శాఖ అధ్యక్షులు  మర్రి నాగరాజు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమమం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంసెట్టి కిషోర్*  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *చావా వేణు*మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సహంతో నకిలీ విత్తనాలు,పురుగు మందులు వాడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇవి అన్ని గమనించిన *రాహుల్ గాంధీ* వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన  వెంటనే  భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని నకిలీ విత్తనాలు పురుగుమందులు అమ్మే వారిపై పీడియాట్ కేసులు నమోదు చేస్తామన్నారుచేస్తామన్నారన్నారు.గిట్టుబాటు ధర ఇచ్చి పెట్టుబడి కి 15 వేలు ఎకరనికి అందించడం జరుగుతుందని, భూమి లేని రైతులకు అండగా ఊంటామన్నారు. ధరలు పెంచి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం, అసలు భూమి లేని వారికి ఉపాధి హామీ పథకం లో నమోదు చేసుకున్న వారి అకౌంట్ లో 12 వేలు సంవత్సరం కి వేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేశారు,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత కింట ధాన్యం కి 2500 ఇస్తాం,ఇతర పంటలకు మద్దతు ధర ఇస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శ్రీనివాస్* యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్య*  గ్రామ రైతులు. *ధారావత్ లక్ష్మణ్. శ్రీను. సైదా. ధారావత్ బాలు . మర్రి పద్మ.  కృష్ణ*.  మొదలగు వారు పాల్గొన్నారు.