ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 8ప్రజాపాలన ప్రతినిధి *ఉచిత కుట్టు మిషన్ శిక్షణా ద్వారా మహిళలకు మ

Published: Friday December 09, 2022
ఉచిత శిక్షణా ద్వారా మహిళలకు స్వయం ఉపాధి దొరుకుతుందని జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ అన్నారు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో గల 10వ వార్డులోని కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన భవాని ఉచిత కుట్టు మిషన్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కొత్తకుర్మ  మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ భవాని ఉచిత కుట్టు మిషన్ శిక్షణా ద్వారా మహిళలకు జీవనోపాధి కలుగుతుదని అన్నారు అలాగే మహిళలందరు కూడా ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుల్లగురం కీర్తన విజయనందరెడ్డి కో-ఆప్షన్ సభ్యులు కుతూబ్ అల్లి నాయకులు చెక్క బాల్ నర్సింహ మేతరి అశోక్ గుడ్ల అర్జున్ మైలారం బాబు రావు చెక్క సుధాకర్ కొమ్మని దాయానంద్ గ్రామ పెద్దలు చెక్క మల్లయ్య కంతి వెంకటయ్య చెక్క బాబయ్య మేతరి సత్తయ్య మరియు పొదుపు సంఘం మహిళలు పాల్గొన్నారు*