ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday April 12, 2023

*ఎమ్మెల్యే మంచి రెడ్డికి  జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు *

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇబ్రహింపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లీ  బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.