తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం

Published: Wednesday April 28, 2021
సారంగాపూర్, ఏప్రిల్ 27, (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి సారంగాపూర్ తదితర గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటిసి మనోహర్ రెడ్డి గుర్రాల రాజేందర్ రెడ్డి ప్యాక్స్ ఛైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి కొండ ప్రభాకర్ ఎడ్మల లక్ష్మారెడ్డి భూక్య లావణ్య జోగినపల్లి సుధాకర్ రావు సోల్లు సురేందర్ సంతోష్  నాయకులు మరికంటి మల్లేశం సాంబరి గంగాధర్ నిజానపురం గంగరాజం మ్యాకల శేఖర్ ముతూనూరి శంకర్ భూక్య గంగాధర్ ఏలేటి రాజేశ్వర్ రెడ్డి భూతగడ్డ ఆంజనేయులు మతులపురం ఉపేందర్ సట్ట రాజేశం మనుక రాజం తదితరులు పాల్గోన్నారు.