విద్యార్థులకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.ఆదిభట్ల మున్స్పల్ లో  ప్రభుత్వ పాఠశాలలో   స్వచ్ పక్వాడ పక్షోత్సవల్లో భాగంగా 01-9-2022 నుండి 15-09-2022 ఈ రోజు విద్యార్థులకు చేతుల శుభ్రత పట్ల అవగాహన కల్గించి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో మరియు సరైన హాండ్ వాష్ లేకుంటే వ్యాధులకు ఎలా గురవుతమో తెలియ జేయడం జరిగింది విద్యార్థులు కూడా వారి కుటుంబ సభ్యులకు  అనారోగ్యానికి గురిగాకుండా శుభ్రతను పాటించాలని తెలపాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి. పరమేష్ తెలిపారు.