ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నామా నాగేశ్వర రావు పుట్టినరోజు వేడుకలు.

Published: Wednesday March 16, 2022
మధిర మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో మంగళవారం నాడు ఎంపీ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా గౌరవ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు సేవా తత్పరలు పేదల పాలిట దేవుడు శ్రీ నామ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో కేక్ కటింగ్ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మొండి తోక సుధాకర్ గారు మాట్లాడుతూ ఎంతో మంచి మనిషి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఖమ్మం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు నా అనే వారు ఎవరు లేని వారి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆర్కె ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పూతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్. గడ్డం భద్రయ్య, మాదల రామారావు చెరుకూరి నాగార్జున, మొండి తోక సుధాకర్, ఎర్రగుంట రమేష్, ఐతం వెంకటేశ్వరవ్ రాయుడు భద్రయ్య. పరిమి బెంజిమెన్. చిరుమామిళ్ల రాము. మెడ వెంకటేశ్వర్. మాదల రాంబాబు. మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.