కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు అధికారులు

Published: Thursday February 18, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోనీ అధికారులు నాయకులు మొక్కలు నాటి కెక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా జమున శ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి తహశీల్దార్ శ్రీలత ఎంపీడీవో పుల్లయ్య సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.