విశిష్ట ఉగాది పురస్కారం2021 అందుకున్న వికారాబాద్ జిల్లా వాసి ఏకేఆర్ రమణ

Published: Friday April 16, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 ప్రజా పాలన : విద్యారంగంలో అనేక సంవత్సరాలుగా ఏకేఆర్ రమణ చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తుంది. గురువారం ఫిలొంత్రఫిక్ సొసైటీ అధ్యక్షతన పూర్వ రాజ్య సభ సభ్యులు, ఆంద్రప్రదేశ్ అధికార హిందీ భాషా సంఘం అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ చేతుల మీదుగా విశాఖపట్నంలో ఏకేఆర్ రమణ ఉగాది విశిష్ట పురస్కార అవార్డును తీసుకోవడం జరిగింది.