తెరాస కార్యకర్తలు తప్పకుండ సభ్యత్వం నమోదు చేసుకోవాలి

Published: Monday February 22, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన): బీరుపూర్ మండలంలోని నరసింహులపల్లి బీరుపూర్ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంను చేపట్టారు. తెరాస పార్టీ కార్యకర్తలు తప్పకుండ సభ్యత్వన్ని నమోదు చేసుకోవాలని సీనియర్ నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ కోలుముల రమణ సర్పంచ్ రిక్కల ప్రభాకర్ ఎంపీటీసీ ఎడ్ల సృజన సూశీన్ మెరుగు రాజేశం సుధ నారాయణ శీలం రవి పుడూరి ప్రభాకర్ పుడూరి గంగాధర్ బీరుపూర్ సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పరమేష్ గ్రామ అధ్యక్షుడు పుడూరి సుధాకర్ మామిడిపల్లి ధనుంజయ్ చిర్నేని సుభాష్ ముత్తినేని రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.