వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్రనాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి

Published: Monday July 18, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి. 

మంచాల మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు జంగయ్య గౌడ్ ను శాలువతో సన్మానించి కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా హాజరు అయిన మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ యండి. రహీం షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ ప్రతి నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురు అయిన ప్రభుత్వం పై ప్రజల పక్షాన పోరాటం చేసే మంచి నాయకుడు  జంగయ్య గౌడ్ అన్నారు రాబోయే రోజుల్లో ఇంక పై పదవులు చేపట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో
.మంచాల మండలం యువజన విభాగం అధ్యక్షుడు
ఎన్నుధుల మహేష్
.నారాయణ పురం మండలం అధ్యక్షుడు
బైకని నరేందర్ యాదవ్
.ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడు
గోరెంకాల నందకుమార్ ముదిరాజ్
.మునుగోడు నియోజకవర్గం
యువజన విభాగం అధ్యక్షుడు
బనవత్ సుధాకర్ నాయక్
.అంగోత్. రాము నాయక్
.నేనవత్ శివ నాయక్
తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area