అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య తెలంగాణ శాఖ చర్చలో పాల్గొన్న నాయకులు

Published: Wednesday September 28, 2022
అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు అమలు చేయాలని నిర్వహించిన చర్చలో తెలంగాణ సీఐఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిధిగా K C త్యాగి జనతా దళ్ ప్రధాన కార్యదర్శి తదితరులు హాజరయ్యారు   చర్చలో పాల్గొని 2024 ఎన్నికల్లో ఏ పార్టీలైన రైతులకు ఈ పథకాలు అమలు చేయాలని సలహాలు, సూచనలు అందించారు.
*ప్రస్తుత పరిస్థితి* రైతులకు నీరు, కరెంటు, నగదు వసతుల వలన వరి, ఇతర పంటలు అధికంగా పండించారు. ఎరువులు, పురుగు మందులు,డీజిల్‌, కూలీలఖర్చుఅధికమై,లాభసాటి ధర లేకపోవడంతో మిగులు లేదు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు నిలిపివేశారు.రైతులను అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
*ఖర్చు తగ్గించుటపరిష్కార మార్గాలు* ఎరువులు, పురుగు మందుల డీజిల్ ట్రాక్టర్ల పై ప్రభుత్వ పన్నులు, జీఎస్టీ తీసివేయాలి. పనికి ఆహారపథకం వ్యవసాయంతో అనుసంధానం ,వరి ఎగుమతి కేంద్ర కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలి.
*వ్యవసాయానికి ప్రాధాన్యత* కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మంత్రికి ఉపప్రధాని హోదా,ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ఏర్పాటు చే
 
 
 
Attachments area