ఇరుకుల్ల లక్ష్మీ నరసింహ 78పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

Published: Saturday May 08, 2021
మధిర, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : ఇరుకుల్ల లక్ష్మీ నరసింహ గారి 78పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్య వైశ్యకల్యాణ మండపం అధ్యక్షులు గా మరియు పలు సేవా కార్యక్రమాల్లో చేపట్టిన ఆయన నిండు ఆయు ఆరోగ్యాలతో దేవుడి దీవెనలు తో మరెంతో ముందుకు సాగాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రిటైర్డ్ తాసిల్దార్రం జమలాపురం రా మాచంద్ర రావుగారు అదేవిధంగా చిరు వ్యాపార సంఘం అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కోమటిడ్డి శ్రీనివాస్ రావు వారు మాట్లాడుతూ నిండు నూరేళ్ళు ఆయుష్షు ఉండాలని వారు తెలిపారు