సేవా కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయం జర్నలిస్టు మిత్రులు

Published: Thursday February 02, 2023
మధిర ఫిబ్రవరి 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు సీనియర్ పాత్రికేయుడు సాక్షి విలేకరి వారి కుమారుడు జన్మదిన వేడుకలు సందర్భంగా
డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానంఘనంగా అట్లూరి విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు*
 మధిర సాక్షి ఆర్సీ ఇన్చార్జి అట్లూరి సాంబిరెడ్డి కుమారుడు  ప్రవాస భారతీయులు కుమారుడు అట్లూరి విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు మధిర వసంతమ్మ మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నదానం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి వారు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు హాజరై నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు జర్నలిస్టు మిత్రులు వారు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపుల సంఘం రాష్ట్ర నాయకులు పులిబండ్ల శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు మిరియాల శ్రీనివాసరావు, కొంగర మురళి, మామిళ్ళ పల్లి కృష్ణ ప్రసాద్, తాళ్లూరి అప్పారావు, నీరు కొండ మురళి, చేకూరి వినోద్, బిక్కి లక్ష్మణ్, పాగి బాలస్వామి, దుబాసి రాజేష్, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావు, సివిఆర్ వినోద్, రాజ్ న్యూస్ గణేష్, ప్రజా దర్బార్ శ్యామ్ సికే న్యూస్ పవన్, రమేష్, సేవాసదనం కేర్ టేకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.