ఆరెగూడెం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ

Published: Wednesday September 28, 2022

 

చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):బతుకమ్మ పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మండలంలోని ఆరెగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం  గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలను అందజేస్తుందని తెలిపారు. ఈ చీరలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జాల మమత, మాజీ సర్పంచ్ జాల మల్లేశం, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు ఎనపల్లి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గం రాజు, మహిళలు పాల్గొన్నారు.చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):బతుకమ్మ పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మండలంలోని ఆరెగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం  గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలను అందజేస్తుందని తెలిపారు. ఈ చీరలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జాల మమత, మాజీ సర్పంచ్ జాల మల్లేశం, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు ఎనపల్లి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గం రాజు, మహిళలు పాల్గొన్నారు.