ఎల్ఐసి బ్రాంచ్ లో శాఖమూడి రంగారావు ఎల్ఐసిఏజెంట్ కు ఘన సన్మానం

Published: Friday December 02, 2022

మధిర రూరల్ డిసెంబర్ 1 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర ఎల్ఐసి బ్రాంచ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ క్లబ్ సాధించిన ఏజెంట్ శాఖమూడి రంగారావును గురువారం స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ తోమస్ ఎం ఎం ఎస్ బ్రాంచ్ మేనేజర్ ఆనందరావు ఏబీఎమే, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏజెంట్లు పాల్గొని వారి కృషిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఏజెంట్లతోపాటు కస్టమర్లు పాల్గొన్నారు.