ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *ఎం కే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్

Published: Saturday February 04, 2023

పోలీసు ఉద్యోగాల మెయిన్స్ పరీక్షకు సిద్దమవుతున్న ఎంకేఆర్ ఫౌండేషన్ యువతకు ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఫ్రీ కోచింగ్ క్లాసులు గురునానక్ కాలేజీలో బాలురు బాలికల  కి ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు , ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ప్రకటించారు. సోమవారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధ్యాపకులు వెంకట్ , నరేష్ గార్లతో చర్చించి తరగతుల నిర్వహణ , అభ్యర్థుల పరీక్షల సన్నద్ధతపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. సుశిక్షితులైన అధ్యాపకులచే 45 రోజుల పాటు తరగతులు నిర్వహించి , 10 గ్రాండ్ టెస్టులతో అభ్యర్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయనున్నట్లు వివరించారు. జెర్కోని రాజు ఎంకెఆర్ ఫౌండేషన్ కార్యదర్శి. ఈ ఫోన్ నంబర్ ను సంప్రదించంగలరు  *9948555125*