DYFI క్యాలెండర్ ఆవిష్కరణ
Published: Thursday January 21, 2021

తరాలు మారుతున్న తరగని స్ఫూర్తితో యువ తను ఆదర్శ భావాలు పైపు నడిపించేలా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) క్యాలెండర్*
*
యువత ఆదర్శ భావాలవైపు నడిపించేలా తరాలు మారుతున్న మహనీయుల ఫోటోలతో నాటి మహనీయుల త్యాగాలు,చరిత్ర స్పూర్తితో DYFI క్యాలెండర్ ప్రచురించటం అభినందనీయమని మధిర రూరల్ ఎస్ఐ యమ్.రమేష్ కుమార్ గారు అన్నారు...*
*
అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ* డివైఎఫ్ఐ ప్రతి ఏడాది యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధ్యయనం చేస్తూ సమస్యలపై ఉద్యమ కార్యచరణ రూపొందించడం, వాటిపై ఉద్యమించడం వంటి కార్యక్రమాలతో యువతను చైతన్యవంతం చేస్తున్నట్లు తెలిపారు.

Share this on your social network: