ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి **తాసిల్దర్ ను కలసి మెమోరండం అందించిన గిరిజ

Published: Thursday February 16, 2023

లోయ పల్లి గ్రామ గిరిజన రైతుల భూములు గతంలో 2006లో సర్వేనెంబర్ 24 25 47 48 49 50 56 57 58 నెంబర్లలో 120 ఎకరాలు గిరిజన కాస్తు పహాని ఉండి సాగు చేసుకుని సీతాఫలాలు అమ్ముకుని జీవనోపాధి చేసుకున్నారు అలాగే కట్టెలముకొని పోతున్నారు ఇలాంటి భూమిని సత్యం రామలింగరాజు మై టాస్ కంపెనీల పేరుతో ఆగ్రో ఫార్ములా పేరుతో మహమ్మద్ యూనుస్ ఖాన్ సృష్టించి అప్పుడు పట్టేదాన్ని సృష్టించి మా భూములను ఆంబోతుండ గిరిజన పేరు చేసుకుని కొటేషన్ చేసుకున్నారు మావద్ద రెండు మూడు వేల నుండి 5000 వరకు ఇచ్చేసి చదువురాని గిరిజన చూసి నాలుగు లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చినట్లుగా పట్టా చేసుకున్నారు కావున ఇట్టి పట్టాలు రద్దు చేయాలని అలాగే మా భూములలో వేరే వారు కట్ చేస్తుంటే మేము రావద్దంటే ఉన్న అధికార పార్టీ నాయకులు గ్రామ నాయకులు అందరూ కలిసి పదిమంది గిరిజనులపై కేసు పెట్టినారు కేసు పెట్టినారు ఇట్టి కేసులు వెతివేయాలని మా భూమిలో పట్టా రద్దు చేయాలని ఎమ్మార్వో గారికి తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ తరపున ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో రంగారెడ్డి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు మంచాల మండల మాజీ ఎంపీపీ శ్రీ కొర్ర శ్రీనివాస్ నాయక్  గిరిజన నాయకులు మాజీ సర్పంచి  కె మోతి రాము నాయక్  గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే రవన్న  కె దశరథ్  కె శ్రీకాంత్ కే  రాజు కె బాలు ఎం సీతారాం కే లింగ కే భాస్కర్ భజన మహిళలు కే సోనా మంగ్లీ చాందా కే కృష్ణ బుజ్జి సోనా తరు మహిళలు పాల్గొన్నారు ఈ సభను ఉద్దేశించి  శ్రీనివాస్ నాయక్  మాట్లాడుతూ. కేసులకు భయపడి రకం కాదు ఈ గిరిజన భూములు దక్కి వరకు పోరాడుతాం గిరిజనులకు మోసం చేసి పట్టేసుకుని చేసుకున్న భూములు గిరిజనకు ఇవ్వాలని సత్యం రామలింగరాజు కు గ్రామాలలో బ్రోకర్ గా చలమడుగు వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని గిరిజన తగు న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుందని అన్ని గ్రామాలు రైతులను కలుపుకొని లోయ పెళ్లి ఆంబోతు తండా సత్తి తండా సలిగుట్ట తండా పీసీ తండా ముచ్చర్లకుంట ఉర్లగడ్డ తండా రైతులను ఏకం చేసి పోరాట విద్యుత్వం చెప్తే చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు ఈ కేసులకు భయపడి లేదని చెప్పారు