రోడ్లకు ఇరువైపులా కంచె తొలగింపు

Published: Wednesday February 17, 2021
మరిధి, ఫిబ్రవరి 16, ప్రజా పాలన: మున్సిపాలిటీ పరిధిలోని సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడంలో భాగంగా రెండో వార్డులో రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను, కంప చెట్లను తొలగించి శుభ్రం చేసి రేపు మొక్కలు నాటే ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, కౌన్సిలర్లు ఎన్నం అప్పారావు, గద్ద మాధురి, సయ్యద్ ఇక్బాల్, ధీరావత్ మాధవి, టిఆర్ఎస్ నాయకులు ముత్తావారపు ప్యారీ, ఎన్విరాన్మెంట్  ఇంజనీర్  సైదా నాయక్  మున్సిపాలిటీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.