జగిత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దావ సురేష్ కు ఘన సన్మానం

Published: Monday June 21, 2021
టీఆర్ఎస్ విద్యార్థి విభాగం  నాయకులు డాకూరి వెంకటేష్
జగిత్యాల, జూన్ 20 (ప్రజాపాలనల ప్రతినిధి): జగిత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులయిన దావ సురేష్ కు జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం  నాయకులు డాకూరి వెంకటేష్ ఆద్వర్యంలో పుష్ప గుచ్ఛం అందించి, సాళువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుల్ల జగన్ గౌడ్, కోరం నరేష్, మ్యకా మారుతి, కుంబాజీ సాయి, కుంబాజీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.