మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తులు కొరకు సిసి రోడ్ల దెబ్బతింటున్నాయి

Published: Thursday February 10, 2022
మధిర ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : మిషన్ భగీరథ పైప్ లైన్ లు వేస్తున్నారు కానీ ఆ పైప్లైన్లు పైభాగమున కేవలం మట్టి తోటి నింపుతున్నారు ఈ మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎవరు అంటున్న ప్రజలుఇలా మట్టితో నింపితే రేపు సైడ్ ఏదైనా వెహికల్స్ దిగితే పైపులైన్లు పగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్న ప్రజలుపైప్ లైన్ కోసం రోడ్లు పగల కొడుతున్నారు పైపులు వేసిన వెంటనే అదే మట్టితో నింపి అలా వదిలివేసిన పైపులైన్లు చాలా ఉన్నాయి కనీసంగా ఈ పైపులు వేసిన చోటైనా సిమెంట్ కలిపి కాంక్రీట్ చేసిన పాపాన ఎక్కడా లేదు ఈ మిషన్ భగీరథ పైపులు ఇలామట్టితో పూడిస్తే రేపువాటర్ వదిలేటప్పుడు చాలా లీకులు ఎక్కువగా అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్న ప్రజలుపైపులైన్ల కోసం సిమెంట్ రోడ్లు పగలగొడుతున్నారు కానీ మరలా తిరిగి ఆ రోడ్లు బాగు చేయట్లేదు అంటున్న ప్రజలు