ఆర్ఆర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం

Published: Friday January 21, 2022
మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి మధిర పట్టణంలో నూతనంగా ప్రారంభమైన ఆర్ఆర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్ రంగా హనుమంతరావు ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ బంకు వారి తండ్రిగారైన రంగా వెంకటేశ్వరరావు   తల్లి20ధర్మపత్ని ప్రారంభించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా కుటుంబం వినియోగదారులకు రైతులకు సేవా కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు నిత్యం అండగా సర్వీస్ చేయటం కొరకు ఈ కార్యక్రమం చేసేవారని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు కార్యక్రమంలో మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్ మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ గుప్తా వ్యాపారవేత్త హీరో షోరూం అధినేత లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి చల్లా శ్రీనివాస్ రెడ్డి ఎర్రగుంట రమేష్ మున్సిపల్ చైర్మన్ లతా జయకర్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు కోటేశ్వరరావు వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం అధ్యక్షుల కృష్ణటిఆర్ఎస్ నాయకులు రంగా నారాయణ రావు కాంగ్రెస్ నాయకులు బాలరాజు కిషోర్ వేణు చిట్టిబాబు  వాసు నాగభూషణం కట్ట గాంధీ దానికుమార్ వనమా కిరణ్ పురుషోత్తం లక్ష్మీనరసింహారావు కపిలవాయి జగన్ మోహన్ రావు లాయరు కోటేశ్వరావు రమేష్ సంగయ్య విలేకరులు శ్రీధర్ జీవి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ రాము మల్లికార్జున్