భట్టి పాదయాత్రతో ప్రజలకు ఒరిగేది ఏమిటి.

Published: Wednesday April 20, 2022
మధిర ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మండల పట్టణ టీఆర్ఎస్ సమావేశంలో మంగళవారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో సెల్ఫీ నాయకులపై టిఆర్ఎస్ నాయకులు ఖండిస్తూపాదయాత్ర కాదు నీ పార్టీ ఊరికి కోసమే కానీ ప్రజల్లో స్పందన కరువైందని ప్రజలుుు తనను నమ్మి రోజులు పోయాయి తనకు తాను ఉనికి కోసం ఈ పాదయాత్ర చేసిన ప్రజలుుు నమ్మే వారు కాదని కెసిఆర్ పెట్టిన సంక్షేమ ఫలాలు ప్రజల్లో గుండెల్లో ఉన్నాయని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటారని వారు తెలిపారుమీ సొంత బలం లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకుని ప్రచార ఆర్భాటాలుపసలేని నీ పాదయాత్రకు ప్రజా స్పందన లేక గ్రామాల్లో వెలవెలబోతున్నాయిపని లేక చేసే నీ పాద యాత్ర ఇంకా రెండు నెలలు చేసుకున్న ప్రజలు నిన్ను ఆదరించారు 200 ఓట్లు ఉన్న  గ్రామంలో రెండు రోజులు నీ పాదయాత్ర ఎవరికి అవసరం. నిత్యం ప్రజల్లో ఉండే మా నాయకుడికి ప్రజల్లో ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుంది. గ్రామ గ్రామాన టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతున్నాయి ఒకసారి వాటికి కెళ్ళి తొంగి చూడు50 ఏళ్ల మీ కాంగ్రెస్ పాలనలో సాధించలేని అభివృద్ధి ఏడేళ్లలో చేసి చూపించిన సత్తా మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో మా మంత్రి హరీష్ రావు మా అభివృద్ధి నీ లెక్కల్లో చూపిస్తే నీకు చుక్కల కనిపించలేదా. నీ కల్లబొల్లి కపట ప్రేమలకు ప్రజలు మరోసారి మోసం పోరు. నీవు రాష్ట్ర నాయకుడివా. నియోజకవర్గానికే నాయ కుడి వా.విలేఖర్ల సమావేశంలో టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరావు వెల్లడి. భట్టి విక్రమార్కనీ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి 50 ఏళ్ల మీ కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి ఏడు సంవత్సరాలలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి చూపించారు. భట్టి కోసమే తప్ప ప్రజల కోసం కాదని ప్రజలకు తెలుసు గుండెల్లో ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు వేణు కిరణ్ అరిగిశ్రీనివాస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు సాంబశివరావు