టిఆర్ఎస్ మండల కార్యవర్గ సభ్యుడిగా జక్కుల వెంకటేష్ ముదిరాజ్

Published: Thursday October 14, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం తులేకలన్ గ్రామానికి చెందిన జక్కుల  వెంకటేష్ ముదిరాజ్ కు ఇటీవల టిఆర్ఎస్ మండల కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక చేసి నియామక పత్రం అందించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా  వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. బంటి లకు దనవాదాలుతెలుపుతూ నాశాయ శక్తుల పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.