టిఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకునే విధంగా పని చేస్తాం

Published: Thursday September 23, 2021

ఇబ్రహింపట్నం, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : నాపై నమ్మకం ఉంచి నాకు మంచాల్ మండల్ TRSV ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి టిఆర్ఎస్ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి అన్న)కి టిఆర్ఎస్ మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేష్ కి మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల తోటి ముందుకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చి  టిఆర్ఎస్వి బాధ్యతలు అప్పగించినందుకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.