ఘనంగా బి.అర్.ఎస్ యూత్ నాయకుడి జన్మదిన వేడుకలు

Published: Wednesday January 11, 2023

కోరుట్ల, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల మండల  యూత్ నాయకుల ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నత్తి రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి, వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, యూత్ నాయకులు సనవుద్దిన్, కుంటల వికాస్, పుప్పల నాగరాజు, చిత్తరి ఆనంద్, సృజన్, బియ్యరి కిరణ్, తోగారి మనోహర్ , వినయ్ ,జిల్లా రాజు తదితరులు పాల్గొన్నారు