Plotskaka.com వెబ్ సైట్ ఘనంగా ప్రారంభం. హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Wednesday September 07, 2022
ప్లాట్ కాక డాట్ కం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్నమైన మార్పులు చోటు చేసుకున్న సందర్భంగా ప్రతి కస్టమర్ కి న్యాయపరంగా పర్మిషన్స్, అప్రూవల్స్ మరియు కస్టమర్ కావాల్సిన సమాచారాన్ని plotskaka.com అందిస్తుందని తెలిపారు ఫ్లాట్స్ కాకా డాట్ కం ఫౌండర్ అండ్ సీఈఓ జమీరుద్దీన్. ప్రతి కస్టమర్ కు అనువైన ప్రదేశంలో మరియు డెవలప్ చెందే ఏరియాల గురించి plotskaka.com ద్వారా తెలుసుకోవచ్చన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చెందుతున్న నగరం అటువంటి నగరంలో సామాన్య మానవుడు తను ప్లాట్ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చినప్పుడు plotskaka .com ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చని అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలో కూడా తెలుసుకోవచ్చన్నారు. కొనుగోలుదారుడు ఎక్కడ నష్టపోకుండా సరైన కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి  plotskaka.com ఉపయోగపడుతుందని ఫౌండర్ అండ్ సీఈవో జమీరుద్దీన్  తెలిపారు.ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని,పూర్తి వివరాల కోసం plotskaka.com  వెబ్సైట్ మీరు విజిట్ చేయగలరని తెలిపారు.