గౌడ జన హక్కుల పోరాట సమితి (మొకుదెబ్బ) నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Thursday November 10, 2022

 

జన్నారం, నవంబర్ 09, ప్రజాపాలన: గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల గౌడ సంఘం కార్యావర్గాన్ని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆద్వర్యంలో నూతనంగా ఎన్నుకోన్నారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, ఏన్అర్ఐసెల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకల రాజుగౌడ్, జన్నారం మండల అధ్యక్షులు బట్టల లచ్చన్నగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు పోడేటి సతీష్ గౌడ్, కార్య నిర్వహణ అద్యక్షుడు ఏనుగంటి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగంటి సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు సింగం సాయిశివ గౌడ్, ఏనుగంటి సాయిచరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బట్టల గంగాధర్ గౌడ్, ప్రచార కార్యదర్శి దాసరి రాజేశ్ గౌడ్, ఏరుకల అరుణ్ గౌడ్, కార్యదర్శి ఎరుకల మహేష్ గౌడ్ లను ఏకగ్రివంగా ఏన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు, పోడేటి శ్రీనివాస్ గౌడ్, ఓల్లోల నర్సగౌడ్, తదితరులు పాల్గొన్నారు.జన్నారం, నవంబర్ 09, ప్రజాపాలన: గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల గౌడ సంఘం కార్యావర్గాన్ని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆద్వర్యంలో నూతనంగా ఎన్నుకోన్నారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, ఏన్అర్ఐసెల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకల రాజుగౌడ్, జన్నారం మండల అధ్యక్షులు బట్టల లచ్చన్నగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు పోడేటి సతీష్ గౌడ్, కార్య నిర్వహణ అద్యక్షుడు ఏనుగంటి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగంటి సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు సింగం సాయిశివ గౌడ్, ఏనుగంటి సాయిచరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బట్టల గంగాధర్ గౌడ్, ప్రచార కార్యదర్శి దాసరి రాజేశ్ గౌడ్, ఏరుకల అరుణ్ గౌడ్, కార్యదర్శి ఎరుకల మహేష్ గౌడ్ లను ఏకగ్రివంగా ఏన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు, పోడేటి శ్రీనివాస్ గౌడ్, ఓల్లోల నర్సగౌడ్, తదితరులు పాల్గొన్నారు.