మల్లారంలో కోతుల బెడదభయాందోళన గ్రామ ప్రజలు రక్షించండి

Published: Tuesday November 08, 2022

మధిర రూరల్ నవంబర్్ 7 ప్రజాపాలన ప్రతినిధి మండలంం పరిధిలో సోమవారం నాడు మల్లారంం గ్రామంలో కోతుల గుంపు భయం అల్లాడి పోతున్న జనం పొల్లం లో పంటలను నష్టం సస్తన్నయ్ ఇండ లో నుండి బయటకు రావటానికి భయపడుతున్నారు గ్రామ లో సాలా మందిని  కోతుల దాడి సయ్యటం తో భయం గుపిట్ జీవిస్తున్నారు పంటలు కాపలా ఉండ్డలకే గ్రామం లోలిఫ్ట్ వల్ల  నీరు ఉన్న కోతుల వల్ల పంటలు పండి చ్చ లేక నష్టపోతున్నారు దానితో గ్రామం సుబాబుల్ జామాయిల్ వస్తున్నారు మల్లారం లో కొంతమంది రైతులు పత్తి మిర్చి వేసిన రైతులు కాపలా ఉన్న రైతులు మీద దాడి ససీ పంట నష్ట పరు స్తున్నాయి వేల కోతులు ఉన్నాయి అధికారులు డవలప్ పేరు తో హరిత వనం పేరుతో గ్రామాల్లో పెన్చు తున్నారు పారస్ట్ లో వాటికీ ఆహారం లేక గ్రామాల్లోకి వస్తున్నాయ్ పారస్ట్ లో జామ మామిడి పంచాలి కెసిఆర్ గతంలో అసంబిలిలో వరంగల్ పారస్ట్ల్ లో కోతులు ని గ్రామాల్లో పట్టీ వాటిని వాటి ని 1000ఎకరాల్లో చుట్టూ pancingఏర్పాటు casta. వాటికీ పిల్లలు పుట్టకుండా నిరోధిస్త అని సెప్పి నాడు ఇంతవరకు ఏమిలేదు అధికారులు మీరిన స్పొందించి కోతులు నుండీ మా పంటలు  పొలం మాగ్రామాన్ని కోతుల నుండి కాపాడండి  మల్లారం గ్రామ ప్రజలుు రైతులు కోరుకుంటున్నాను