నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

Published: Monday July 11, 2022

జన్నారం రూరల్, జూలై 10, ప్రజాపాలన: ఎడతెరపు లేకుండ కురుస్తున్న వానాకు కూలిపని లేక ఇబ్బంది పడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి స్థానిక మిత్ర బృందం సభ్యులు సహయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు, గత మూడు రోజులగా కుండపోత వర్షలకు ఒక నిరుపేద కుటుంబం నిత్యవసర సరుకులు లేక కూలి పని దొరకకా నానా అవస్థలు పడుతుంది, గమనించిన మిత్ర బృందం ఆ కుటుంబ సభ్యులను అశ్రాహించారు, జన్నారం మండల మిత్ర బృందం సభ్యులు అ నిరుపేద కుటుంబం ఇంటికి వేళ్లి నిత్యవసర సరుకులను అందజేశారు, మిత్ర బృందం సభ్యులను నిరుపేద కుటుంబ సభ్యులు కృతజ్ఞతాలు తెలిపారు, ఈ కార్యాక్రమంలో స్థానిక మిత్ర బృందం సభ్యులు కోడీ శృహన్, ఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.