మధిర రూరల్ ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో

Published: Wednesday March 01, 2023

మంగళవారం నాడు మునిసిపాలిటి - ప్రజారోగ్య విభాగము హోటల్స్, ఫంక్షన్  విక్రయదారులుప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు మరియు విసిరే ధోరణిని స్వస్తి చెప్పుట తీసుకొనుట గురించి. లేనిచో మునిసిపల్ చట్టం ననుసరించి చర్యలుపై విషయముననుసరించి సూచన  మరియు  ద్వారా పురపాలక శాఖ తెలంగాణ, హైద్రాబాదు వారు పట్టణములోని పట్టణపరిశుభ్రత కొరకు మెరుగైన చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశములు జారీచేసియున్నారు. ప్రస్తుతం వున్న కుక్కల బెడద మరియు విస్తరించు అంటువ్యాధులను దృష్టిలో వుంచుకొని మధిర పట్టణం నందుగల నాన్ వెజ్. దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు, హాస్టళ్లు, వీధులుబహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, మాంసాహార దుకాణాలు, ఆసుపత్రులు, హాస్టళ్లు మరియు ఇతర సంస్థల వారికి తెలియజేయునది ఏమనగా! ఆహారపదార్ధాలు డస్టిన్స్ వేయకుండా బయటి కాలువలలో, రోడ్లపై మరియు ఖాళీ ప్రదేశములలో చికెన్  మటన్ వేస్ట్ షాపు ముందు వేయడం వలన అక్కడ కుక్కల గుంపుగా ఏర్పాడి పట్టణ పౌరులపైన అట్టి కుక్కలు దాడిచేయడం జరుగుతున్నదని పట్టణ ప్రజలు నుండి అనేక పిర్యాదులు వచ్చుచున్నవి.కావున మధిర పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకొని మధిర పట్టణములోని హోటల్స్, ఫంక్షన్  హాల్లో మాంసాలు విక్రయదారులుప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు మిగిలిన ఆహారపదార్ధాలను బయటపడవేయకుండా డస్ట్ బాక్స్ లో భద్రపరిచి మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు వారికి ఇవ్వగలరు మరియు చికెన్, మటన్, ఫిష్ షాపుల యజమానులు చికెన్, ఫిష్, మటన్ వ్యర్ధాలను టెస్ట్ బాక్స్  లో భద్రపరిచి మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు వారికి ఇవ్వగలరు.కావున పట్టణ పరిశుభ్రత మరియు ప్రజారోగ్యమును దృష్టిలో వుంచుకొని ఇట్టి ఆదేశములు జా�