ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday December 15, 2022

*బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తల్లా మహేష్ గౌడ్ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు* 

బి ఆర్ ఎస్ రాష్ర్ట నాయకులు  తాళ్ళ మహేష్ గౌడ్  ఈ రోజు వారీ స్వ గృహంలో వివాహ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి, వారిని గజమాల తో  సన్మానించారు. ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ నాయకులు మొయిజ్ పాషా,  లయన్  కెవి.రమేష్ రాజు మాట్లాడుతూ, ఇలాంటి పెళ్లిరోజు మరిన్ని జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతున్నాను, ఆకుల సురేష్, గుర్జని యాదయ్య, కప్పరి చందు, మల్లేష్ యాదవ్, మంకాల దాసు,  మరియు వివిధ హోదాలలో గల పలువురు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.