మధిర సాయిబాబా గుడి లో సాయి ప్రసాదం మధిర

Published: Friday February 10, 2023

ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుజర్నలిస్ట్ మువ్వా రామకృష్ణ చిన్నబ్బాయి మువ్వా సాయి కమల్ జన్మదినం* *సందర్భంగా సాయిబాబా గుడిలో భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా సాయి సన్నిధిలో పేదలకు అన్నదానం చేయటం శుభదినం అనుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం చేయటం ఆ సాయి కృప అందరికీ ఉండాలని వారు తెలిపారు*

ఈ కార్యక్రమంలో మువ్వా రామకృష్ణ కుటుంబంతోపాటు*భక్తులు దేవి శెట్టి రంగారావు, నంబూరు శ్రీహరి*పల్లబోతుల ప్రసాద్, జర్నలిస్ట్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు* *కుర్ర అప్పారావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు*.