అరగుండాల ఆయకట్టు నిర్మాణ పనులకు - ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ శంకుస్థాపన

Published: Wednesday April 12, 2023
బీరుపూర్, ఏప్రిల్ 11 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తాళ్ళధర్మారంలో 1 కోటి 41 లక్షలతో  అరగుండాల ఆయకట్ట శాశ్వత నిర్మాణ పునరుద్దరణ అభివృద్ది పనులకు స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మ ముప్పాల రాంచందర్ రావు కోలుముల రమణ మెరుగు రాజేశం ముక్క శంకర్ నల్ల మహిపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్ రామచంద్రం గౌడ్ సర్పంచులు మేసు దాసు చిక్రం సుగుణ బందెల మరియా పర్వతం రమేష్ ఎలగందుల లక్ష్మీ చుంచు శారద బోడ స్వప్న ఘర్షకుర్తి శిల్ప రిక్కల ప్రభాకర్ ఎంపిడిఓ మల్లారెడ్డి ఎమ్మార్వో శ్రీలత ఫ్యాక్స్ చైర్మన్ నవీన్ రావ్ డీఈ చక్రునాయక్ మండల నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.