మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు

Published: Wednesday October 26, 2022

విషయం మీద స్పష్టత సమస్యల మీద అవగాహన ప్రజలతో సన్నిహితం
సమస్యను స్పందించే హృదయం ఆకట్టుకునే ప్రసంగం.
యువతకు స్ఫూర్తి జనహృదయనేత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  సత్తు వెంకటరమణారెడ్డి అన్న  జన్మదినం సందర్బంగా తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు , నాయకులు  మంద సురేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, పాతూరి రాజేష్ గౌడ్, విజయ్ రజక్, వీరేష్, కొండ్రు మహేష్, కరుణాకర్, దయా చారి, విజయ్, మహేష్ చారీ, యాచారం సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.