అంబేద్కర్ రింగ్ సెంటర్లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

Published: Friday February 18, 2022

మధిర ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు గురువారం నాడు మధిర మున్సిపాలిటీ పరిధిలో వాడవాడలా ఘనంగా పుట్టినరోజు వేడుకలుఅనంతరం బైక్ ర్యాలీ మధిర పట్టణంలో భారీ బైక్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ రింగ్ సెంటర్ నందు కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ప్రజాప్రతినిధులు నాయకులు మధ్య ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఉద్యమ యోధుడు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన పరిపాలనాదక్షకుడు కేసీఆర్ తన పరిపాలన తో దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకులు కేసీఆర్ దేశానికి కేసీఆర్  నాయకత్వం కావాలి మధిర లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు టిఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తో ఘనంగా కేసీఆర్  జన్మదిన వేడుకలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ యోధుడు, అభివృద్ధి, సంక్షేమం లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన పరిపాలనాదక్షకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ జడ్పీ చైర్మన్ పేర్కొన్నారుగురువారం నాడు మధిర పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ముందుగా పట్టణంలో పార్టీ శ్రేణులతో కలసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్ధనలు చేసి మొక్కలు నాటారు అలానే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు అలానే వర్తక సంఘం వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు  మాట్లాడుతూ కేసీఆర్ జననం తెలంగాణ కు వరమని కొనియాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలలను ఉద్యమ నేతగా తన ప్రాణాలని పణంగా పెట్టి సాకారం చేసిన యోధుడు కేసీఆర్ అని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తన పరిపాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారని కమల్ రాజు పేర్కొన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నారని.. కేసీఆర్ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలని రాష్ట్రాల పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు చూపుతున్న వివక్ష ను వారి వైపల్యాలను కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని తెలిపారు బీజేపీ పై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి పలు రాష్ట్రాల నాయకులు, పలువురు ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు, ఈ మార్కెట్ యార్డ్ చైర్మెన్ నాగేశ్వరావు ఆత్మ కమిటీీ చైర్మన్ కోటేశ్వరావు వార్డు కౌన్సిలర్ మల్లాదిి వాసు  ఎంపీపీ లతా మున్సిపల్ చైర్మస్ లత విద్యా లత ప్రసాద్ పీ పీ అప్పారావు చావా వేణు నరేందర్ రెడ్డి కౌన్సిలర్ లక్ష్మీీ రమేష్ ఇందిరా దొండపాటి వెంకటేశ్వరరావు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావ ఓంకార్ మేడికొండ కిరణ్ రాఘవ్ కపిల్ జగన్ మోహన్ రావు శీలం వెంకట రెడ్డి సొసైటీ అధ్యక్షులు బి ప్రసాద్ వార్డుు కౌన్సిలర్ రజినిి శ్రీనివాస్