న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (NHTS) మొబైల్ అప్లికేషన్‌ శిక్షణ

Published: Wednesday November 16, 2022
హైదరాబాద్ 15 నవంబర్ ప్రజాపాలన:
న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (NHTS) మొబైల్ అప్లికేషన్‌ను మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా అందించడానికి అంగన్‌వాడీ టీచర్లు మరియు సూపర్‌వైజర్లు సరైన రీతిలో ఉపయోగించుకోవాలని శిక్షణ పొందారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా 
నారాయణఖేడ్ ప్రాజెక్ట్‌లో గ్రోత్ కార్డ్ శిక్షణ మరియు న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్  NHTS యాప్ శిక్షణ, అంగన్‌వాడీ డే రిజిస్టర్ నిర్వహించడం తదితర శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.