ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday October 03, 2022

అరుట్ల గ్రామంలో దుర్గ మాత కు
ప్రత్యేక పూజలు చేసిన
వైయస్సార్ తెలంగాణ పార్టీ
రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్*

మంచాల మండలం దుర్గ మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరుట్ల గ్రామంలో       వేణుగోపాలస్వామిభజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన     దుర్గమా తమండపంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి దుర్గ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దుర్గ మాత ను కోరుకున్నారు ఈ కార్యక్రమంలో
రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ కుటుంబ సభ్యులు
వేణుగోపాలస్వామి భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.