లడ్డు మహా ప్రసాదాన్ని ని కైవసం చేసుకున్న సర్పంచ్ బొడ్డు నాగరాజు దంపతులు

Published: Monday September 12, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని  చిత్తాపూర్ గ్రామంలో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల పూజలు నిర్వహించి భక్తి శ్రద్దలతో పూజింపబడ్డ  లడ్డు మహా ప్రసాదాన్ని   లడ్డు వేలంపాటలో 44 వేలకు లడ్డు కైవసం చేసుకున్న చిత్తాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజుగౌడ్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నవారు ఒకటో వార్డ్ మెంబర్ శ్రీనువాస్ మాజీ వార్డ్ మెంబర్లు వెంకటేష్ కృష్ణ రమేష్ నర్ల వెంకటేష్ గోగిరెడ్డి సత్తిరెడ్డి సానెం పోశయ్య సూరపల్లి రామచంద్రి పాండు యూత్ సభ్యులు పాల్గొన్నారు.