ఆడపడుచులకు సారేగా బతుకమ్మ చీరలు

Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో చీరల పంపిణీ సందర్భంగా. వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ ప్రతిష్టత్మాకంగా చేపట్టిన బతుకమ్మ దసరా పండుగ కానుకగా మహిళా అడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఒక పెద్ద అన్నగా ఆడపడుచులకు సారెగా చీరల పంపిణి కార్యక్రమం చేపట్టారని అన్నారు అందులో భాగంగా గురువారం రోజు మున్సిపాలిటీ పరిధిలో చీరాల పంపిణి కార్యక్రమం మున్సిపాలిటీ చేర్మెన్ కప్పరి స్రవంతి చందు మరియు వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి పాల్గొని మహిళలకు చీరల పంపిణీ చేశారు.