రైతులకు పంట రుణాలు పంపిణీ మధిర రూరల్ ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సిద్ధినేనిగ

Published: Saturday August 27, 2022
రైతులకు పంట రుణాలు పంపిణీ మధిర రూరల్ ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సిద్ధినేనిగూడెం సొసైటీ ద్వారా నూతన సభ్యులైన రైతులకు పంట రుణాలు పంపిణీ చేసినట్లు సిద్ధినేనిగూడెం పిఎసిఎస్ సంఘం అధ్యక్షులు కటికల సీతారాంరెడ్డి మోటమర్రి సంఘ అధ్యక్షుడు పుల్లారావు  మధిర డిసిసిబి మేనేజర్ రవి  సూపర్వైజర్ శివరామకృష్ణ పాల్గొన్నారు సిద్ధినేనిగూడెం సంఘ పరిధిలో 16 మంది నూతన సభ్యులకు 15 లక్షల 50 వేలు మోటమర్రి సంగ పరిధిలో నూతన సభ్యులకు 43 మందికి 22 లక్షలు పంపిణీ చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో సీఈఓ కృష్ణారెడ్డి మోటమర్రి సీఈఓ  బ్యాంక్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు