ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *పెద్ద తుండ్ల మదార్ ఆవుల దర్గా ఉర్స్ ఉత్సవం నే

Published: Tuesday January 10, 2023
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని  పెద్దతుండ్ల ( తులేకలాన్ ) గ్రామంలో పురాతన మదార్ సావుల దర్గాను గ్రామపంచాయితీ పాలకవర్గం ఆధ్వర్యంలో పునరుద్ధరించుకొని మూడు సంవత్సరాలయ్యింది. ప్రతియేడు లాగే జనవరి 10న " మదార్ సావుల దర్గా ఉర్సు ఉత్సవాలు జరుపుటకు పంచాయితీ ప్రజాప్రతినిధులు , భక్తులు , గ్రామపెద్దలు నిర్ణయించినారు. రేపు మంగళవారం రోజున  ఉదయం 8.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం : దర్గా ఉర్సు ఉత్సవ కమిటీ , పెద్దతుండ్ల గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని  చేయవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు,