అయ్యా ప్రజాప్రతినిధుల లారా మా గోడు వినండి అయ్యా మధిర

Published: Tuesday February 28, 2023
 రూరల్ ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో అనేక రోడ్లురోడ్డంతా గుంతలు పట్టించుకోని అధికారులు అయ్యా మా గోడు వినండి ప్రజలు నుండి అధికారులు గుంతలు రోజును  అనేక రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలుకోరుకుంటఅధికారులనిర్లక్ష్యానికిఅనేకప్రమాదాలుఅధికారులు స్పందించి వెంటనే గుంతలను పూడ్చే చర్యలు చేపట్టి ప్రమాదాల జరక్కుండా కాపాడాలని ప్రజల డిమాండ్.మధిర నియోజవర్గ పరిధిలోని ఎర్రిపాలెం బోనకల్లు వైరా వెళ్లే రోడ్డులో అనేక చోట్ల గుంతలు పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు కనీసం గుంతల్లో మట్టి పోసి అయిన ప్రమాదాల నియంత్రించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో. ముఖ్యంగా అంబేద్కర్ సెంటర్ నుండి వర్తక సంఘం ముందు రోడ్లో దగ్గర దగ్గర అనేక గుంతలతో ఉండి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ పైన, పాత రూరల్ పోలీస్ స్టేషన్, స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్, రెడ్డి గార్డెన్ దగ్గర్లో రోడ్లు అనేవి గుంతలు పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, , నియోజవర్గ పరిధిలో ప్రజాప్రతినిధులు   స్పందించి వీలైనంత తొందరగా రోడ్డు మరమ్మత్తుల్లో భాగంగా గుంతల పూడ్చేందుకు  చర్యలు చేపట్టాలని మధిర నియోజకవర్గ పరిధిలో ప్రజలు మరియు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.