సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ మధిర ఆగస్ట్ 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధి

Published: Wednesday August 24, 2022

 మంగళవారం నాడు మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీపలు వైద్యశాలల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క ద్వారా సిఫార్సు చేసుకోగా *మల్లు భట్టి విక్రమార్క చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* చేతుల మీదుగా అందజేయడం జరిగిందిలబ్ధిదారుల వివరాలుP కృష్ణవేణి*  26,500లక్ష్మీ కుమార 34,500రూపాయల చెక్కులను అందచేయటం జరిగింది..

ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు మున్సిపాలిటీ కౌన్సిలర్ *కోన ధని కుమార్* నియోజకవర్గ కాంగ్రెస్ యూత్  అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* డివిజన్ కమిటీ అధ్యక్షుడు *మాగం ప్రసాద్* కాంగ్రెస్ నాయకులు *శ్రీ పాలశెట్టి వెంకటేశ్వరరావు, కోటా డేవిడ్* మొదలగువారు పాల్గొన్నారు
 
 
 
Attachments area