చిరు వ్యాపారస్తులకు ప్రాంగణం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొండితోక

Published: Saturday February 25, 2023

లత జయకర్ మధిర ఫిబ్రవరి 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు చిరు వ్యాపారస్తు ప్రాగణాన్ని చిరు వ్యాపారస్తుల అధ్యక్షుడు సభ్యులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో వ్యాపార సభ్యులతో కలిసి చిరు వ్యాపారస్తులు ప్రాంగణం లో ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా జయకర్ హాజరై చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ఆనందోత్సవాలతో  ఘనంగా చైర్మన్  చిరు వ్యాపారులుు ప్రాంగణాన్ని ప్రారంభించిన చైర్మన్ వార్డుడు కౌన్సిలర్ల్స్ మధిర మున్సిపాలిటీ లో రోడ్డు పక్కన ట్రాఫిక్కు అంతరాయం గా ఉన్న బడ్డీ కోట్లను తొలగించినకలెక్టర్ వారికి ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఏర్పాటు చేసిన స్థలంలో సుమారు 60 షాపులు  ఏర్పాటు చేశారు మంత్రి పువ్వాడఅజయ్ కుమార్ ఎంపీ నామ నాగేశ్వరావు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశాల మేరకు చిరు వ్యాపారులు షాప్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్   మొండితోక లతాజయకర్ వార్డు కౌన్సిలర్.జిల్లా కలెక్టర్ కు రెవెన్యూవారికి పోలీస్ శాఖ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరు వ్యాపారులు ఈ సందర్భంగా  వార్డు కౌన్సిలర్ చిరు వ్యాపారస్తులకుు మాట్లాడుతూ మేము ఎప్పుడు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని మీ చెప్పిన ప్రకారం వారికి శాశ్వత పరిష్కారం చేశామని వారుమాకు సహకరించారనివారికి ఎప్పుడు ఏ నిమిషం అవసరం వచ్చిన మేము వారిి సహకరిస్తామన వారుతెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అప్పారావు కట్ట గాంధీ కొఠారిరాఘవ కపిలవాయి జగన్మోహన్రావు

మేనేజర్ ఏఈ నరేష్ రెడ్డి తిరుపతిరావు నాయక్ నాగేంద్ర మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారస్తులు సభ్యులు నెమలియ పుల్లయ్య వినయ్ జాన్ మస్తాన్ శీను మేర సూరి నారాయణ శ్రీనివాస్ లక్ష్మి రాధమ్మ పుణ్యవతి మంగ శ్రీనివాస్ గంగ ఆదిమూలం పుల్లారావు పాల్గొన్నారు.