నేడేఖమ్మం బిఆర్ఎస్ సభను విజయవంతం చేయండి.

Published: Wednesday January 18, 2023

జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మధిర జనవరి 17 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో బిఆర్ఎస్ కార్యకర్తలు సభను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కోరారు మధిర నుండి ఖమ్మం సభకు వేలాదిగా తరలి వచ్చి కెసిఆర్ కిమద్దతు గా నిలవాలి* మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన *జడ్పీ చైర్మన్ లింగా